Twenty-three-year-old Raja Vamshi Reddy Muddasani from Telangana committed lost life at University of Michigan on Monday. Raja had moved to Michigan from Florida this summer. <br />తెలంగాణకు చెందిన 23 ఏళ్ళ ముద్దసాని రాజా వంశీరెడ్డి మిచిగాన్ యూనివర్శిటీలో సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఏడాది వేసవికాలంలోనే ఫ్లోరిడా నుండి మిచిగాన్‌కు వంశీరెడ్డి వచ్చారు